…భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి మహారాష్ట్రకి వెళ్లి అబద్దాలు ఆడుతున్నాడు

వరి పంటకు బోనస్ రూ. 500 ఇస్తున్న అన్నాడు.. ఎక్కడ ఇస్తున్నాడు.

రైతులకు ఇచ్చిన హామీలు సంపూర్ణంగా ఒక్కటి కూడా అమలు చేయలేదు.. మహారాష్ట్రకు వెళ్లి రేవంత్ రెడ్డి హామీలు చేశామని అబద్ధాలు అంటున్నాడు – హరీష్ రావు…