..భారత్ న్యూస్ హైదరాబాద్….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ

ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎస్సీ ఎస్టీ, బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రికి వివరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. దానితోపాటు కులగణన పై ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని చర్చించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు