రామ్‌లీలా’ నాటకం.. వానరులుగా నటించి పరారైన ఇద్దరు ఖైదీలు!
భారత్ న్యూస్ విజయవాడ…హరిద్వార్ జైలులో ‘రామ్‌లీలా’ నాటకం.. వానరులుగా నటించి పరారైన ఇద్దరు ఖైదీలు! దసరాను పురస్కరించుకుని జైలులో రామ్‌లీలా నాటకం ప్రదర్శన వానరాల వేషధారణలో ఉన్న పంకజ్, రాజ్‌కుమార్ అనే ఇద్దరు ఖైదీల పరారీ జైలు అధికారులు, సిబ్బంది, గార్డులంతా…
