ఆ రోజుల్లో పబ్లిసిటీ ట్రిక్కులు
భారత్ న్యూస్ విజయవాడ…ఆ రోజుల్లో పబ్లిసిటీ ట్రిక్కులు జనాలని రప్పించటం కోసం అనేక పబ్లిసిటీ ట్రిక్స్ వాడటం సినిమా నిర్మాతలు చేసే పనే. అయితే సినిమా ప్రారంభం రోజుల్లో అవి మరీ ఎక్కువ ఉండేవి. రిపీట్ ఆడియన్స్ కోసం, కొత్తవాళ్లను ఎట్రాక్ట్…
