ఏపీలో గ్రామీణ సంస్థలకు రూ.988 కోట్ల కేంద్ర నిధులు,
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో గ్రామీణ సంస్థలకు రూ.988 కోట్ల కేంద్ర నిధులు ఏపీలోని గ్రామీణ సంస్థలకు కేంద్రం రూ.988.773 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈనిధులు అందించింది. 9 జడ్పీలు, 615…
