మా ప్రభుత్వ విధానమే పోలవరం 45.72 మీటర్లు.. చంద్రబాబు గారి విజన్ నదుల అనుసంధానం లింక్ అయ్యి ఉందే, పోలవరం 45.72 మీటర్లకు..
భారత్ న్యూస్ విజయవాడ…మా ప్రభుత్వ విధానమే పోలవరం 45.72 మీటర్లు.. చంద్రబాబు గారి విజన్ నదుల అనుసంధానం లింక్ అయ్యి ఉందే, పోలవరం 45.72 మీటర్లకు.. పోలవరం 41.15 మీటర్లకి తన కేసులు కోసం, అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా ఉండటం…
