ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్.ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ21-10-24, @11AM ఈరోజు తెల్లవారుజామున తూర్పుమధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపటికి(22 అక్టోబర్) పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా…
