…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో రైతు పరిస్థితి ఇంత ఘోరమా!
రెండు మూడు రోజుల నుండి కాటన్ మిల్ దగ్గర రాత్రి పగలు పడిగాపులు కాస్తున్న రైతాంగం
మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు మండలంలో రోజుకు 50 ట్రాక్టర్లు మాత్రమే కొంటూ రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్న ప్రభుత్వ అధికారులు…
