భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..మంత్రి కొండా సురేఖ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు రాని ఎమ్మెల్యేలు, మంత్రులు
కానీ మంత్రి సీతక్క మాత్రం ఒక్కరే ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం
రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏ ఒక్క ఎమ్మెల్సీ కూడా వనమహోత్సవంలో పాల్గొనకపోవడం, కేవలం సీతక్క మాత్రమే పాల్గొనడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు
మరోవైపు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలైన మంత్రి సీతక్క.. కొండా సురేఖ కూతురు అంశంపై ఇప్పటివరకూ నోరు మెదపలేదు…
