…భారత్ న్యూస్ హైదరాబాద్….కళ్లు లేకపోయినా అద్భుతంగా పాడాడు
ఓ యువకుడు కళ్లు లేకపోయినా అద్భుతంగా పాటలు పాడుతున్నాడు.
ఆర్టీసీ బస్సులో అతను ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలోని పాటను పాడగా ఆ వీడియోను TGSRTC MD సజ్జనార్ Xలో షేర్ చేశారు.
‘మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా.
ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్’ అని పేర్కొన్నారు.
