భారత్ న్యూస్ హైదరాబాద్….నిర్మల్:
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోంది..
ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేస్తాం..
సుమారు రూ.125 కోట్ల నుంచి రూ.150 కోట్లతో పేద పిల్లలకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేస్తాం
-మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
