…భారత్ న్యూస్ హైదరాబాద్….బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు
రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నేత మాల్యాద్రి నాయుడు మరియు ఇతర నాయకులు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక
కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి…
