భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..భూభారతిలో నిషేధిత భూముల జాబిత మొత్తం తొలగించారు
ఏ తప్పూ చేయనప్పుడు జాబితా ఎందుకు మాయమైంది?
మొత్తం హైదరాబాద్ నగరమంతా భూ భారతి నుండి మాయం చేసారు
ఇదంతా అసలైన ప్రభుత్వ భూములు కూడా కాజేసే కుట్ర జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయి
– హరీష్ రావు….
