భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..బెంగళూరుకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలవనున్న భట్టి

కొండా సురేఖ అంశాలపై ఖర్గేతో చర్చ

నేడు భట్టి విక్రమార్కతో భేటీ అయిన కొండా మురళీ…