పోలీస్ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల
భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఆగస్టు 19తెలంగాణ రాష్ట్రంలో పోలీసు, అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణతో ప్రారంభ మైంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు టీజీపీఆర్‌బీ, ఆధ్వ ర్యంలో…
