కేసీఆర్ ఒక్కడి వల్లనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.
భారత్ న్యూస్ హైదరాబాద్….కేసీఆర్ ఒక్కడి వల్లనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని టీఎన్‌జీవోస్ భవన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది…
