Sharmila : జగన్ నీకు సిగ్గులేదా?దోచుకోవడం, దాచుకోవడం తప్ప విద్యార్థులఫీజులు చెల్లించడం తెలియదా?
భారత్ న్యూస్ విజయవాడ…Sharmila : జగన్ నీకు సిగ్గులేదా?దోచుకోవడం, దాచుకోవడం తప్ప విద్యార్థులఫీజులు చెల్లించడం తెలియదా? రాజశేఖరరెడ్డి కొడుకువై ఉండి3,500 కోట్ల ఫీజు బకాయిలా?: షర్మిలవిద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.3,500 కోట్ల బకాయి పెట్టేందుకు సిగ్గులేదా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్…
