భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ

విశాఖలో నడి రోడ్డుపై రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న స్టూడెంట్స్

Ammiraju Udaya Shankar.sharma News Editor…యువకుల మధ్య కొట్లాటకు ప్రేమ వ్యవహారమే కారణంగా సమాచారం

తిమ్మాపురం రోడ్డులోని శివశక్తి నగర్‌లో రెండు రోజుల క్రితం రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన యువకుల మధ్య గ్యాంగ్ వార్

చంద్రంపాలెం పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి కొట్లాటకు దారితీసిన వైనం

దీంతో వారు రెండు వర్గాలుగా ఏర్పడి కర్రలతో ఒక వర్గంపై మరొక వర్గం దాడి

ఈ ఘటనలో ఆరుగురు యువకులపై కేసు నమోదు

యువకులలో చాలామంది మద్యం సేవించినట్లు సమాచారం.

గురువారం రాత్రి, వారిలో కొందరు మళ్లీ ఘర్షణకు ప్రయత్నించగా, పోలీసులు రావడంతో పరారైన విద్యార్థులు

ఈ ఘర్షణలో మొత్తం 20 మంది యువకులలో 17 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అదుపులోకి తీసుకున్నారు వారిపై ఆరు కేసులు నమోదు చేశారు.
వీరిలో ముగ్గురు మేజర్లు కాగా, ముగ్గురు మైనర్లు

ఇరువర్గాల ఘర్షణ జరుగుతున్నప్పుడు అటుగా వెళుతున్న బైక్

ఆ సమయంలో యువకులకు బండి టైరు తగలడంతో వారితో ఘర్షణ దిగి ద్విచక్ర వాహనంపై ఉన్న వారిని చితకబాదిన యువకులు…