ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 17న సెలవు?
..భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 17న సెలవు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17వ తేదీన అన్ని జిల్లాల్లోనూ ఈ పండుగను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం గతంలోనే…
