భారత్ న్యూస్ విజయవాడ…సోషల్ మీడియా కార్యకర్తలను ఉగ్రవాదుల మాదిరిగా చూస్తున్నారు ఈ పోలీసులు. ఓ మహిళను హైదరాబాదులో ఇంట్లో ఉండగా పోలీసులు కిడ్నాప్ చేసి ఐదురోజుల పాటు హింసించి ఆ తరువాత కోర్టులో ప్రవేశ పెట్టారు.

-ఆర్కే రోజా గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి