భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలపై చర్చ
ఉద్యోగుల బదిలీపై కసరత్తు జరుగుతోంది-పయ్యావుల
ఏపీకిచెందిన 1,942మంది తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తి
తెలంగాణకు చెందిన 1447 మంది ఏపీకి వచ్చేందుకు సుముఖత
ఉద్యోగుల వన్ టైమ్ రిలీవ్ కోసం తెలంగాణను కోరాం
తెలంగాణ నుంచి సమాధానం రావాల్సి ఉంది-పయ్యావుల
