భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు..కొత్త ఓటరు నమోదు ప్రారంభం!
- 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న
ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అవ్వండి - అర్హత: 01 అక్టోబర్ 2008 లేదా అంతకు
ముందు జన్మించిన వారు అర్హులు.
“”””””* కావాల్సిన పత్రాలు:
- ఆధార్ కార్డు
- జనన ధృవీకరణ పత్రం / 10వ తరగతి మెమో (SSC) / ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (TC)
- 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు
- కుటుంబ సభ్యుల్లో ఒకరి ఓటర్ ఐడీ
- మొబైల్ నంబర్ “”””””” – ఎక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు?
- గ్రామ / వార్డు సచివాలయం
- మీ సేవ (MeeSeva) కేంద్రం
- NVSP పోర్టల్: www.nvsp.in
మీ ఓటు – మీ హక్కు
ఓటరుగా నమోదు అవ్వండి…
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి..
