భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…నేపాల్‌ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులపై ఆరా

ఢిల్లీ ఏపీభవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 011-23384016, 23387089

వాట్సాప్‌ నెంబర్‌ 9059824101

వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులను గుర్తించి..
సురక్షిత ప్రాంతాలకు తరలించాలి-సీఎం చంద్రబాబు
నేపాల్‌ వరదలపై కేంద్రంతో సమన్వయం చేయాలి-సీఎం