భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..పిల్లల్ని కంటే ఒక్కో బిడ్డకు రూ.55 లక్షలు!
పిల్లలు కనడానికి సింగపూర్ సర్కారు భారీ ఆఫర్
భారీ ఫ్యామిలీ సపోర్ట్ ప్యాకేజీని ప్రకటించిన సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్
దేశంలో పుట్టే ప్రతి బిడ్డకు 17 ఏళ్లు నిండే వరకు వివిధ రూపాల్లో కలిపి దాదాపు 70,000 సింగపూర్ డాలర్లు (55 లక్షలు)
