భారత్ న్యూస్ విజయవాడఏకంగా పోలీసులకే కాల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు

కేరళ – పోలీస్ యూనిఫాంలో త్రిస్సూర్ సైబర్‌ సెల్‌ పోలీసుకు కాల్ చేసి బెదిరించిన సైబర్ నేరగాడు.

ఈ పని మానుకో, నీ అడ్రెస్ దొరికిందంటూ సైబర్ నేరగాడికి బుద్ధి చెప్పిన పోలీస్.

*