భారత్ న్యూస్ విజయవాడ…కడప

గోపవరంలో పట్టపగలు ఘరానా మోసం…

ఆధార్ అప్డేట్ చేస్తామంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు…

ఫోటో తీసేందుకు బంగారు సరడు తీసి పక్కన పెట్టమంటూ మాయ మాటలు…

సరడు తీసి పక్కన పెట్టి ఆధార్ కార్డు కోసం ఇంట్లోకి వెళ్లిన బాధితురాలు…

మహిళ వచ్చే లోపల సరడుతో పరారైన దుండగులు..