భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉండి ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు గారు, సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేఎల్పీ నేతల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు….
