భారత్ న్యూస్ విజయవాడ…ఒక ఎంపీని పోలీస్ కస్టడీలో హింసించడం గురించి నా రాజకీయ జీవితంలో మొదటిసారి  విన్నాను. దేశంలోనే అది మొదటిసారి… చివరిసారి కూడా అదే కావాలి – నారా చంద్రబాబు నాయుడు….