భారత్ న్యూస్ విజయవాడ…అమెరికాలో అక్రమ వలసదారులపై డోనాల్డ్ ట్రంప్ దూకుడు..
పదవీ బాధ్యతలు చేపట్టగానే వలసలపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం..
వలసదారులను తరమికొట్టేందుకు నేషనల్ ఎమర్జెన్సీ విధించనున్న ట్రంప్..
అవసరమైతే ఆర్మీని రంగంలోకి దింపనున్న ట్రంప్..
దేశంలో అక్రమ వలసలపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్న ట్రంప్.
