-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త
భారత్ న్యూస్ విజయవాడ…పోలీసులు రాత్రికి రాత్రి ఇళ్ళమీదపడి వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పడం లేదు.. చిత్ర హింసలు పెడుతున్నారు. ఇది రాక్షస రాజ్యమా? ఎవరూ అధైర్యపడొద్దు సోషల్ మీడియా కార్యకర్తలకు వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుంది.
-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త