..భారత్ న్యూస్ అమరావతి.రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టాడని రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పీఎస్లో ఐటీ చట్టం కింద కేసు నమోదు….