భారత్ న్యూస్ విజయవాడ…పుట్ట మధుకర్‌ను హత్య చేయాలని మంత్రి శ్రీధర్ బాబు, ఆయన తమ్ముడు శ్రీను బాబు కుట్ర పన్నారు
పుట్ట మధుకర్ కర్నూల్‌కు వెళ్తుంటే హత్య చేయమని నాకు చెప్పారు. నేను 40 మందితో వెళ్తే బండి టైర్ పంక్చర్ అయి ప్లాన్ ఫెయిల్ అయింది.
శ్రీధర్ బాబును ఎవరు ప్రశ్నిస్తే వారిని అంతం చేయాలని చూస్తున్నాడు – మంత్రి శ్రీధర్ బాబు సన్నిహితుడు నారన్ రెడ్డి…
