భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రాజకీయాలకు అయ్యన్నపాత్రుడు గుడ్‌బై!

పుట్టినరోజు సందర్భంగా రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

70 ఏళ్లు వచ్చాయని, ఇక రాజకీయాల్లో తిరగలేను.. – అయ్యన్నపాత్రుడు.

భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయను..

వయసు పెరిగిపోయిందని, ఇక విశ్రాంతి తీసుకుంటా..

నా పదవీకాలం మరో మూడేళ్లు మాత్రమే ఉంది.. – అయ్యన్నపాత్రుడు.