భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..నేడు పాక్‌తో భారత్ హై-వోల్టేజ్ మ్యాచ్….
ఉమెన్స్ ఆసియా కప్ భాగంగా శనివారం హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పాక్‌తో భారత్ తలపడనుంది. రెండు మ్యాచులు గెలిచిన హర్మన్ సేన హ్యాట్రిక్ విజయాలపై కన్నేసింది.
అటు పాక్ కూడా ఈ మ్యాచ్ గెలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ ప్రసారం కానుంది.
