భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…సాగు నీటి సంరక్షణ.. పర్యావరణ పరిరక్షణ.. ఆధునిక హంగులతో ఆహ్లాదకర వాతావరణం.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్లతో 105 చెరువుల ఆధునీకరణ.

ఇప్పటికే 26 చెరువులకు పునరుజ్జీవం.. భూగర్భ జలాల పెంపు, సమగ్ర అభివృద్ధే ధ్యేయం.

వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ ఎయిర్ జిమ్‌లు, చిల్డ్రన్ పార్కులతో కొత్త రూపు.

సెప్టెంబర్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం.