భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు,ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు – మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 3 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 2వ వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ
అక్టోబర్ నుంచి పింఛన్ల పంపిణీకి కార్యాచరణ
తొలి ప్రాధాన్యం: వితంతువులు
వృద్ధులకు: సుమారు 1.50 లక్షల పింఛన్లు
ఇతర కేటగిరీలకు విడతల వారీగా మంజూరు చేసే అవకాశం

అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత తుది తేదీలు, అర్హతలు స్పష్టమవుతాయి.