భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..దేశ చరిత్రలో ఎక్కడా కూడా పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాలు ఇవ్వలేదు. డీఎస్సీ అక్రమ నియామకాలపై శాసనమండలిలో చర్చిద్దాం రండి అని పిలిచాం.. సీబీఐ ఎంక్వైరీ వేయమని డిమాండ్ చేశాం. కానీ.. ఈ రెండింటిపై మాత్రం కూటమి ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు.
-బొత్స సత్యనారాయణ గారు, శాసనమండలి విపక్షనేత
