భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి. NEET-PG ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
దేశవ్యాప్తంగా 2.73 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరు
ఏపీ, తెలంగాణలో భారీ సంఖ్యలో అభ్యర్థులు
ఏపీలో 21 జిల్లాల్లో 76 కేంద్రాలు
ఏపీ నుంచి పరీక్ష రాయనున్న 18,700 మంది అభ్యర్థులు
తెలంగాణలో 14 జిల్లాల్లో 56 సెంటర్లు
తెలంగాణ నుంచి 17,600 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు
ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రాలకు అనుమతి
8:30 గంటలకు గేట్లు మూసివేత
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీకి అధికారులు నో
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష
పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
