భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి అభిషేక శ్లోకం:

నమస్తే నరసింహాయ
ప్రహ్లాదాహ్లాద దాయినే ।
హిరణ్యకశిపోర్ వక్షః
శిలా టంక నఖాలయే ॥

ఇతో నృసింహః పరతో నృసింహః
యతో యతో యామి తతో నృసింహః ।
బహిర్ నృసింహో హృదయే నృసింహః
నృసింహమాదిం శరణం ప్రపద్యే ॥