భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..MIM బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌కు మూడు రోజుల ముందే వార్నింగ్ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ

మీర్జా రహ్మత్ బేగ్‌కు ఒక ఛాన్స్ ఉంది.. కూర్చొని మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించకుంటే మంచిది

లేదంటే పార్టీలో నుంచి బహిష్కరిస్తాం.. ఆ తర్వాత నన్ను ఇలా తొలగించారు అంటే కుదరదు

మీర్జా రహ్మత్ బేగ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ…