భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.భారీ బండరాల్లే ఇలా కొట్టుకుపోతుంటే
మామూలు మనుషుల పరిస్థితి…

నేపాల్ వరదల్లో ఓ భారీ బండరాయి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అవుతోంది. టన్నుల కొద్దీ బరువుండే ఆ రాయిని నదీ ప్రవాహం సులభంగా ముందుకు తీసుకెళ్లింది.

అంత పెద్ద రాయి పరిస్థితే ఇలా ఉంటే తీరం వెంబడి ఉన్న ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసం అయి ఉంటాయని నెటిజన్లు అంటున్నారు.కాగా 2013లో కేదార్నాథ్ వరదల్లో ఓ భారీ బండరాయి వచ్చి ఆలయం వెనుక ఆగింది.దాన్ని భక్తులు ‘భీమశిల’గా భావించి పూజలు చేస్తున్నారు…..