భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్(డేరా బాబా)కు మళ్లీ పెరోల్
ఇద్దరు మహిళా అనుచరులపై లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్‌కు 21 రోజుల పెరోల్
2017లో శిక్ష పడిన తర్వాత జైలు నుంచి బయటకు రావడం ఇది 17వసారి
హర్యానా రోహ్‌తక్ సునారియా జైలు నుంచి సిర్సా డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్న రామ్ రహీమ్
ఈ ఏడాది మే 26న 30 రోజుల పెరోల్ పొందిన రామ్ రహీమ్
ఈ ఏడాది జనవరిలో 40 రోజుల పెరోల్.. 2025 ఆగస్టులో మరో 40 రోజుల పెరోల్
2025 ఏప్రిల్‌లో 21 రోజుల ఫర్లో.. అదే ఏడాది జనవరిలో 30 రోజుల పెరోల్ మంజూరు
పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా డేరా సచ్చా సౌదా అనుచరులు
జర్నలిస్టు రామ్ చంద్ర ఛత్రపతి హత్య కేసులో మార్చిలో రామ్ రహీమ్‌ను నిర్దోషిగా ప్రకటించిన పంజాబ్-హర్యానా హైకోర్టు
