భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు,స్థానికం’లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిల్
AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. SC, ST, BC రిజర్వేషన్లు 50 శాతం మించడం రాజ్యాంగవిరుద్ధమని న్యాయవాది యోగేశ్ అన్నారు. అనేక కేసుల్లో ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని తెలిపారు. అందువల్ల బీసీ కోటాను రద్దు చేయాలని కోరారు. ఈ పిల్పై ఇవాళ విచారణ జరగనుంది.
