భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ

రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న అంతర్జాతీయ మద్యం బ్రాండ్లు

18 ప్రముఖ సరఫరా సంస్థలకు చెందిన 121 రకాల నూతన లిక్కర్ బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేసిన రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్

అభ్యంతరాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ

సెప్టెంబర్ 1వ తేదీ లోపు అభ్యంతరాలను తెలియజేయాలని నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం