భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..సాక్షాత్తు బ్రహ్మదేవుడే శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఉత్సవం నిర్వహించిన దివ్య సందర్భం… అందుకే ఈ మహోత్సవానికి “బ్రహ్మోత్సవం” అనే పేరు!
బ్రహ్మ ప్రారంభించిన ఆ దివ్య సంప్రదాయం… నేటికీ తిరుమల కొండలపై అదే భక్తి వైభవంతో కొనసాగుతోంది.
✨ శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు – 2026 ✨
బ్రహ్మ ప్రారంభించిన ఉత్సవం… భక్తుల హృదయాల్లో నిత్యోత్సవం!
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
