భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.PM-KISAN రైతులకు కీలక సమాచారం
రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 28న రైతుల ఖాతాల్లో రూ.4,000 జమ చేస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం ఫేక్ అని PIB Fact Check స్పష్టం చేసింది.
ఆగస్టు 28న రూ.4,000 విడుదలపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
PM-KISAN 23వ విడత: జూన్ 20, 2026న విడుదల
24వ విడత: ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు
రైతులు ఇలాంటి వైరల్ వీడియోలు, ఫేక్ మెసేజ్లను నమ్మవద్దు. అధికారిక సమాచారం కోసం PM-KISAN, PIB Fact Check వేదికలను మాత్రమే అనుసరించండి.
