భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు..కొత్త ఓటరు నమోదు ప్రారంభం!

  • 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న
    ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అవ్వండి
  • అర్హత: 01 అక్టోబర్ 2008 లేదా అంతకు
    ముందు జన్మించిన వారు అర్హులు.

“”””””* కావాల్సిన పత్రాలు:

  1. ఆధార్ కార్డు
  2. జనన ధృవీకరణ పత్రం / 10వ తరగతి మెమో (SSC) / ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC)
  3. 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
  4. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఓటర్ ఐడీ
  5. మొబైల్ నంబర్ “”””””” – ఎక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు?
  6. గ్రామ / వార్డు సచివాలయం
  7. మీ సేవ (MeeSeva) కేంద్రం
  8. NVSP పోర్టల్: www.nvsp.in

మీ ఓటు – మీ హక్కు
ఓటరుగా నమోదు అవ్వండి…
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి..