భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..టింకిల్ గోంగో.. 🇮🇳 …
స్టార్ గా మారిన అరుణాచల్ చిన్నారి
‘మేం చైనీయులం కాదు.. భారతీయులం. ఇండియన్స్ అని పిలవండి’ అంటూ వైరలైన అరుణాచల్ ప్రదేశ్ చిన్నారి స్టార్ గా మారిపోయింది.
నేషనల్ మీడియా ఛానల్స్ ఆ పాపను ఇంటర్వ్యూ చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఆ చిన్నారి పేరు టింకిల్ గోంగో. తండ్రి పోలీసు కాగా తల్లి తన కూతురి వీడియోలను రికార్డు చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటారు.
ఆ చిట్టితల్లి ఆర్మీ యూనిఫాంలో జాతీయ గీతం ‘జన గణ మన’ పాడిన పాత వీడియో ఆకట్టుకుంటోంది…
