భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..నిర్మించిన ఏడాదిలోనే కొట్టుకుపోయిన రాజీవ్ లింక్ కెనాల్ సైడ్ బర్మ్‌లు…..
3 రోజుల్లోనే రెండుసార్లు కొట్టుకుపోయిన సైడ్ బర్మ్‌లు
ఖమ్మం జిల్లా వినోభానగర్‌లో సీతారామ ప్రాజెక్టులోని రాజీవ్ లింక్ కెనాల్ సైడ్ గోడలను రూ.80 కోట్లతో గతేడాది నిర్మించిన ప్రభుత్వం
నాసిరకం పనులు చేపట్టడంతో,గత మూడు రోజుల్లోనే రెండుసార్లు కుంగిపోయి కొట్టుకుపోయిన కెనాల్ సైడ్ బర్మ్‌లు
ఇదే ప్రాజెక్టులోని లింక్ కెనాల్ ఏన్కూర్ మండలంలో రూ.100 కోట్లతో నాసిరకంగా నిర్మించగా,కూలిపోయిన సీసీ లైనింగ్

ప్రభుత్వం నిర్మించిన సంవత్సరంలోనే కూలిపోయి, కొట్టుకుపోయిన ఒకే ప్రాజెక్టులోని రెండు కాలువల సైడ్ బర్మ్‌లు,సీసీ లైనింగ్….
