భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.బెంగళూరులో ఉగ్రవాది అసఫూల్ మల్లిక్ అరెస్ట్
పాక్ తాలిబాన్‌తో సంబంధాలున్నట్లు అనుమానం
ఆఫ్ఘాన్‌కు చెందిన ఇమ్రాన్ హైదర్‌తో పరిచయం
అనుమానాస్పద డిజిటల్ కార్యకలాపాలు గుర్తింపు
మొబైల్‌లో ఆడియోలు, చాటింగ్స్ స్వాధీనం
TTPలో చేరేందుకు ప్రయత్నించినట్లు వెల్లడి